'నీట్' పై హైకోర్టుల్లో విచారణపై సుప్రీం స్టే

యూజీసీ-నీట్‌ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ అంశంపై పలు కోర్టుల్లో నీట్‌పై జరిగే విచారణలపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

By :  Raju
Update: 2024-06-20 06:22 GMT

యూజీసీ-నీట్‌ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ అంశంపై పలు కోర్టుల్లో నీట్‌పై జరిగే విచారణలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అన్నిపిటిషన్లను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) గతంలో సుప్రీంకోర్టును కోరిన సంగతి తెలిసిందే. ఈ మేరకు చర్యలు తీసుకున్నది. నీట్‌ కౌన్సిలింగ్‌ ప్రక్రియను ఆపేది లేదని అత్యున్నత న్యాయస్థానం మరోసారి పునరుద్ఘాటించింది. 

Tags:    

Similar News