స్వల్పంగా తగ్గిన పసిడి ధర..తులం ఎంతో తెలుసా?

బంగారం కొనుగోలు చేసే ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అందింది..బంగారం ధరలు భారీగా తగ్గాయి.

By :  Vamshi
Update: 2024-08-27 02:55 GMT

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో నేడు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి, రూ. 73, 030 గా నమోదు కాగా..ఇదిలా ఉంటే వరుసగా ప్రతీ రోజూ పెరుగుతూ వచ్చిన బంగారం ధరలకు గత రెండు రోజులుగా బ్రేక్‌లు పడుతున్నాయి.

సోమవారం స్వల్పంగా తగ్గి బంగారం ధర మంగళవారం మరోసారి తగ్గుముఖం పట్టింది. దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరల్లో బంగారం ధరలో కాస్త తగ్గుదల కనిపించింది. అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి, రూ. 66, 940 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు కాస్త తగ్గుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 100 తగ్గి 92, 800 గా నమోదు అయింది.


దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 10 గ్రాములకు)

ఢిల్లీలో రూ. 73,180, రూ. 67,090

హైదరాబాద్‌లో రూ. 73,030, రూ. 66,940

విజయవాడలో రూ. 73,030, రూ. 66,940

ముంబైలో రూ. 73,180, రూ. 67,090

వడోదరలో రూ. 73,080, రూ. 66,940

కేరళలో రూ. 73,030, రూ. 66,940

చెన్నైలో రూ. 73,030, రూ. 66,940

కోల్‌కతాలో రూ. 73,030, రూ. 66,940

బెంగళూరులో రూ. 73,030, రూ. 66,940


దేశంలో ప్రధాన ప్రాంతాల్లో వెండి ధరలు (కేజీకి)

ఢిల్లీలో రూ. 87,800

హైదరాబాద్‌లో రూ. 92,800

విజయవాడలో రూ. 92,800

కోల్‌కతాలో రూ. 87,800

ముంబైలో రూ. 87,800

బెంగళూరులో రూ. 84,300

కేరళలో రూ. 92,800

చెన్నైలో రూ. 92,800

పూణేలో రూ. 87,800

Tags:    

Similar News