సీఎం రేవంత్ ఇంటి ఎదుట గురుకుల అభ్యర్థుల వినూత్న నిరసన

జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ఎదుట గురుకుల అభ్యర్థుల వినూత్న నిరసన చేపట్టారు.

By :  Vamshi
Update: 2024-08-18 04:44 GMT

జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ఎదుట గురుకుల అభ్యర్థుల వినూత్న నిరసన చేపట్టారు. ముఖ్యమంత్రికి రాఖీ కట్టి తమకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరేందుకు వచ్చిమని గురుకుల అభ్యర్థులు తెలిపారు.. గతంలో సీఎం ఇంటి ముందు కొంగు పట్టి ఉద్యోగాలు ఇవ్వాలని కోరిన గురుకుల అభ్యర్థులు.. సీఎం నివాసం సమీపంలో గురుకుల అభ్యర్థులు గతంలో భిక్షాటన చేసిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News