పసిడి ధర తగ్గింది.. వెండి పెరిగింది.

బంగారం ధరలు తగ్గుతుంటే.. వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగింది.

By :  Raju
Update: 2024-08-06 03:06 GMT

శ్రావణ మాసం మొదలైంది. పెళ్లిల్లు, ఇంట్లో పూజలు, శుభకార్యాలు ఈ మాసంలోనే శ్రీకారం చుడుతారు. దీంతో బంగారం ధరలు కొన్నిరోజులుగా పెరుగుతున్నా.. మంగళవారం మాత్రం దేశంలో పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి.ఈ నేపథ్యంలో నేడు ఉదయం 6.25 నిమిషాల వరకు హైదరాబాద్‌, విజయవాడలలో 22 క్యారెట్ల బంగారం ధ 10 గ్రాములకు రూ. 64,690 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 70,570కు చేరుకున్నది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి రేటు రూ. 70,570కు చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 64,690కి చేరుకున్నది. బంగారం ధరలు తగ్గుతుంటే వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. దేశంలో కిలో వెండి ధర రూ. 100 వరకు పెరిగింది.

దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

బంగారం ధరలు (24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 10 గ్రాములు)

ఢిల్లీలో రూ. 70,570, రూ. 64,690

హైదరాబాద్‌లో రూ. రూ. 70,570, రూ. 64,690

విజయవాడలో రూ. రూ. 70,570, రూ. 64,690

బెంగళూరులో రూ. 70,570,, రూ. 68, 760

ముంబాయిలో రూ. 70,720, రూ. 64,840

కోల్‌కతాలో రూ. 70,570, రూ. 64,690

చెన్నైలో రూ. 70,570, రూ. 64,690

ప్రధాన నగరాల్లో సిల్వర్‌ ధరలు (కిలోకు)

ఢిల్లీలో రూ. 85,800

హైదరాబాద్‌లో రూ. 91,,000

విజయవాడలో రూ. 91,,000

బెంగళూరులో రూ. 85,800

చెన్నైలో రూ. 91,000

గమనిక: పుత్తడి, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఈ సమాచారం సూచికగా మాత్రమే ఉంటుందని గమనించాలి.

Tags:    

Similar News