భారత్- శ్రీలంక మ్యాచ్ టై

శ్రీలంకతో జరుతున్న తొలి వన్డేలో టై అయ్యింది

By :  Vamshi
Update: 2024-08-02 16:36 GMT

శ్రీలంకతో జరుతున్న తొలి వన్డేలో టై అయ్యింది. టాస్ ఓడి పస్ట్ బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల కోల్పోయి 230 పరుగులు చేసింది. భారత్ 230 పరుగులకే అలౌట్ అయింది. లంక బ్యాట్స్‌మెన్‌లో నిస్సాంక 56 రన్స్, వల్లలాగే 66 పరుగులతో రాణించారు.

టీమిండియా బౌలర్లలో అర్షదీప్ సింగ్ 2 వికెట్లు అక్షర 2, సిరాజ్, దూబే, సుందర్, కుల్థీప్ తలో వికెట్ తీశారు. భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ మరో రికార్డు సాధించాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన కెప్టెన్‌గా రికార్డు సృష్టించారు. రోహిత్ 134 మ్యాచ్‌లో 234 సిక్సర్లు కొట్టగా, ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గన్ 180 ఇన్నింగ్స్‌లో 233 సిక్సర్లు బాదారు. మహేంద్రసింగ్ ధోని 211 సిక్సర్లు, రికి పాంటింగ్ 171 సిక్సర్లు కొట్టారు

Tags:    

Similar News