కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌కు పార్టీలో చుక్కెదురు

కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌కు చుక్కెదురు అయింది. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ బల్మూ రి వెం కట్‌ సభ్యత్వాన్ని హోల్డ్‌లో పెట్టింది యూత్ కాంగ్రెస్ పార్టీ.

By :  Vamshi
Update: 2024-08-24 10:23 GMT

కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌కు సొంత పార్టీలోనే చుక్కెదురైంది. ఫేక్ మెంబర్‌షిప్స్ చేయిస్తున్నారని బల్మూరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పిర్యాదులు అందాయి. దీంతో బల్మూరి సభ్యత్వాన్ని హోల్డ్‌లో పెట్టింది యూత్ కాంగ్రెస్ పార్టీ. గతంలో NSUI అధ్యక్షుడిగా పోటీచేసిన సమయంలోనూ ఇదే తరహా చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చినట్లు సమాచారం. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ చేసిన పని నెట్టింట వైరల్ అవుతోంది. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ తో పాటు మరో ఇద్దరిని హోల్డ్‌లో పెట్టారు.వెంకట్‌పై చర్యలు తీసుకువాలని యూత్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నాది.

Tags:    

Similar News