భువనేశ్వరి నవ్వుతూ నా అభిరుచిని అనుసరించారు:చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన సతీమణి నారా భువనేశ్వరి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేశారు.

By :  Raju
Update: 2024-06-20 05:29 GMT

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన సతీమణి నారా భువనేశ్వరి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేశారు.'ప్రజలకు సేవ చేయాలనే నా తపనలో వంద శాతం అండగా నిలిచారు. నా కెప్పుడూ సహకరిస్తూ..చీకటి రోజుల్లోనూ నవ్వుతూ నా అభిరుచిని అనుసరించారు' అని చంద్రబాబు పేర్కొన్నారు.


Tags:    

Similar News