ఎమ్మెల్సీ కవితతో కేటీఆర్ ములాఖత్

కవిత యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నా కేటీఆర్

Byline :  Vamshi
Update: 2024-06-14 08:04 GMT

ఢిల్లీ తీహార్ జైలులో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ములాఖత్ అయ్యారు. శుక్రవారం కలిసి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. కవిత బెయిల్ విషయం మాట్లాడినట్లు తెలుస్తోంది. కస్టడీలో ఉన్న కవిత తనకు బెయిల్ ఇవ్వాలని పలుమార్లు పిటిషన్ దాఖలు చేశారు. రౌస్ అవెన్యూ కోర్టు మరో రెండు వారాల పాటు జ్యూడీషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలసిందే. దీంతో ఈ నెల 21 వరుకు ఆమె రిమాండ్‌లో ఉండనున్నారు. మరోవైపు చదువుకోవడానికి తొమ్మిది పుస్తకలు కావాలని కవిత కోరగా కోర్టు పర్మిషన్ ఇచ్చింది

Tags:    

Similar News