ఉత్తమ నటుడు రిషబ్‌ శెట్టి, నటీమణులు నిత్య మినన్‌,మానసీ పరేఖ్‌

70వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను జ్యూరీ ప్రకటించింది. ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ-2 ఎంపికైంది.

By :  Raju
Update: 2024-08-16 08:52 GMT

70వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను జ్యూరీ ప్రకటించింది. 2022 డిసెంబర్‌ 31 నాటికి సెన్సార్‌ అయిన సినిమాలకు పురస్కారాలు అందించనున్నారు.

ఉత్తమ నటుడిగా రిషబ్‌ శెట్టి (కాంతార, కన్నడ)

ఉత్తమ నటీమణులుగా నిత్య మినన్‌ (తిరుచ్చిత్రంబలం తమిళం), మానసీ పరేఖ్‌ (కచ్‌ ఎక్స్‌ప్రెస్‌, గుజరాత్‌)

ఉత్తమ డైరెక్టర్‌ సూరజ్‌ ఆర్‌ బర్జాత్య (ఉంచాయ్‌, హిందీ)

ఉత్తమ సంగీత దర్శకుడు: ఫర్సత్ (విశాల్‌ భరద్వాజ్‌)

ఉత్తమ ఫీచర్‌ ఫిల్మ్‌ : ఆట్టం, మలయాళం

ఉత్తమ కొరియోగ్రఫర్‌: జానీ మాస్టర్‌ (తిరుచ్చిత్రంబలం)

ఉత్తమ తెలుగు చిత్రం: కార్తికేయ-2

ఉత్తమ కన్నడ చిత్రం: కేజీఎఫ్‌-2

ఉత్తమ హిందీ: చిత్రం గుల్‌ మొహర్‌

ఉత్తమ ప్రాంతీయ చిత్రం (ఒడియా): దమన్‌

ఉత్తమ ప్రాంతీయ చిత్రం (మలయాళం): సౌది వెళ్లక్క సీసీ 225/2009

ఉత్తమ ప్రాంతీయ చిత్రం (మరాఠీ): వాల్వీ (ది టెర్మైట్‌)

ఉత్తమ ప్రాంతీయ చిత్రం (బెంగాళీ): కబేరి అంతర్దాన్‌

ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తమిళం): పొన్నియిన్‌ సెల్వన్‌ - 1

ఉత్తమ ప్రాంతీయ చిత్రం (పంజాబీ): బాగీ డి దీ

బెస్ట్‌ టివా ఫిల్మ్: సికాసిల్‌

మనోజ్‌ బాజ్‌పాయ్‌కు గుల్‌ మొహర్‌ చిత్రానికి స్పెషల్‌ మెన్షన్‌ అవార్డు 

బెస్ట్‌ సినిమాటోగ్రఫీ: పొన్నియిన్‌ సెల్వన్‌ పార్ట్‌ - 1 (తమిళం), సినిమాటోగ్రాఫర్‌: రవి వర్మన్‌

బెస్ట్‌ ఫిమేల్ ప్లే బ్యాక్‌ సింగర్‌ : బాంబే జయశ్రీ (చాయుమ్‌ వెయిల్‌), సౌదీ వెల్లక్క సీసీ 225/2009

ఉత్తమ ప్లే బ్యాక్‌ సింగర్‌ : అర్జిత్‌ సింగ్‌ (కేసరియా) - బ్రహ్మాస్త్ర- పార్ట్‌ 1: శివ (హిందీ)

బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైనర్‌: కుచ్‌ ఎక్స్‌ప్రెస్‌ (గుజరాతీ), డిజైనర్‌: నిక్కి జోషి

బెస్ట్ ప్రొడక్షన్‌ డిజైన్‌ : అపరాజితో, డిజైనర్‌: ఆనంద అద్య

బెస్ట్‌ ఎడిటింగ్‌: ఆట్టం, ఎడిటర్‌: మహేష్‌ భువనేండ్‌

బెస్ట్‌ సౌండ్‌ డిజైన్‌: పొన్నియిన్‌ సెల్వన్‌ - 1 (తమిళం), డిజైనర్‌: ఆనంద్‌ కృష్ణమూర్తి

బెస్ట్‌ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్‌): ఆట్టం - ఆనంద్‌ ఏకార్షి,

డైలాగ్‌ రైటర్‌: గుల్‌మోహర్‌: అర్పితా ముఖర్జీ, రాహుల్‌ వి చిట్టెల

బెస్ట్‌ యాక్షన్‌ డైరక్షన్‌: అన్బరివు (కేజీయఫ్‌ 2)

బెస్ట్‌ లిరిక్స్‌: ఫౌజా (హరియాన్వీ), రచయిత: నౌషద్‌ సదర్‌ ఖాన్‌

ఉత్తమ సంగీతం (పాటలు): బ్రహ్మస్త్ర: శివ (హిందీ) - ప్రీతమ్‌

ఉత్తమ సంగీతం (నేపథ్యం): పొన్నియిన్‌ సెల్వన్‌ - 1 (తమిళ్‌), సంగీత దర్శకుడు: ఏఆర్‌ రెహమాన్‌

బెస్ట్‌మేకప్‌: అపరాజితో (బెంగాళీ), ఆర్టిస్ట్‌: సోమనాథ్‌ కుందు


Tags:    

Similar News