కల్కి మూవీ టికెట్ ధరలు పెంపు !

పాన్ ఇండియా మూవీ 'కల్కి 2898 AD' జూన్ 27న రిలీజ్

kalki movie
X

భారీ బడ్జెట్‌లో రూపొందుతోన్న కల్కి సినిమాకు తెలుగు రాష్టాల ప్రభుత్వలు శుభావార్త చెప్పింది. టికెట్ ధరలను పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ధరలు పెంపు తర్వాత తెలంగాణలోని మల్టీప్లెక్స్‌లో ఒక్కో టికెట్ ధర రూ.413, సింగిల్ స్క్రీన్‌లో రూ.236గా ఉండనుంది. అలాగే ఏపీలో టికెట్ ధర కనిష్ఠంగా రూ.206.5 నుంచి గరిష్ఠంగా రూ.354 వరుకు ఉంటుంది.

కల్కి మూవీ టికెట్ ధరలు పెంపు !కల్కి 2898 ఏడీ ట్రైలర్ తో సినిమాపై అంచనాలను మరో రేంజ్ కు తీసుకెళ్లారు మేకర్స్. ఇక ఇప్పుడు ఈ సినిమా బ్రిటీష్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ఐమ్యాక్స్ లో ఒక రోజు ముందే ఈ మూవీ తెలుగు వెర్షన్ ప్రీమియర్ ఉండనుంది. ఈ ఘనత సాధించబోతున్న రెండో తెలుగు సినిమాగా నిలవనుంది. మరోవైపు మేకర్స్ మూవీ రిలీజ్ కు ముందు మరో ట్రైలర్ కూడా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

Vamshi

Vamshi

Writer
    Next Story