బడ్జెట్‌లో శాఖల వారీగా కేటాయింపులు ఇవే

తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. బడ్జెట్‌లో శాఖల వారీగా కేటాయింపులు ఇలా ఉన్నాయి.

బడ్జెట్‌లో శాఖల వారీగా కేటాయింపులు ఇవే
X

తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. డిప్యూటీ సీఎం, ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో పూర్తిస్థాయి పద్దును ప్రవేశపెట్టారు. రూ.2,91,159కోట్లతో బడ్జెట్ ను సభ ముందుకు తీసుకొచ్చినట్లు మంత్రి తెలిపారు. ఇందులో మూలధన వ్యయం రూ.33,487 కోట్లుగా చెప్పారు. పన్ను ఆదాయం 1,38,181.26 కోట్లు, పన్నేతర ఆదాయం రూ.35,208.44 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటా 26.216.28 కోట్లు, కేంద్రం గ్రాంట్లు 21,636.15 కోట్లుగా పేర్కొన్నారు. ఈ ఏడాది రూ.57,112 కోట్ల అప్పులు తీసుకోవాలని ప్రతిపాదించారు.


శాఖల వారీగా కేటాయింపులు రూ. కోట్లలో

శాఖలు 2022-23 2023-24 2024-25

వ్యవసాయం 18,979 28,594 49,383

పశు సంవర్థకం 1,767 1,657 1,980

బీసీ సంక్షేమం 3,409 4,000 9,200

విద్యుత్ 18,462 16,158 16,410

అటవీ, పర్యావరణం 467 663 1,064

ఆర్థికం 49,940 54,131 47,713

పౌర సరఫరాలు 1,475 1,362 3,836

జీఏడీ 592 1,663 1,134

వైద్య, ఆరోగ్యం 8,512 9,135 11,468

ఉన్నత విద్య 2,213 2,447 3,350

హోంశాఖ 8,938 9,845 9,564

గ్రుహ నిర్మాణం 1,703 1,723 9,184

పరిశ్రమలు 1,449 567 2,762

ఐటీ 129 194 774

సాగునీటి పారుదల 19,383 29,784 22,301

కార్మికశాఖ 498 520 882

న్యాయశాఖ 995 1,125 2,306

అసెంబ్లీ వ్యవహారాలు 131 130 220

మైనార్టీ సంక్షేమం 1,565 1,793 3,003

పురపాలన 8,029 7,441 15,594

పంచాయతీ రాజ్ 21,887 23,997 29,816

ప్రణాళిక 2,081 2,905 3,783

రెవెన్యూశాఖ 2,389 3,091 2,106

ఎస్సీ అభివృద్ధి 4,703 2,265 7,638

పాఠశాల విద్య 15,589 17,025 17,942

రవాణ 1,018 1,923 4,206

రోడ్లు, భవనాలు 3,878 3,406 5,790

గిరిజన సంక్షేమం 2,109 2,361 3,969

మహిళా,శిశు సంక్షేమం 1,981 1,775 2,736

యూత్, పర్యటకం,

సాంస్కృతికం 249 338 1,046

మొత్తం 2,04,523 2,32,017 2,91,159

Raju

Raju

Writer
    Next Story