వినేశ్ ఫోగట్ అప్పీల్‌పై స్పందించిన కోర్టు

ఫారిస్ ఒలిపింక్స్ రెజ్లింగ్‌లో ఫైనల్ చేరిన తనకు కాంస్యం పతకం ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని భారత మహిళ రెజ్లర్ వినేశ్ ఫోగట్ చేసిన అభ్యర్థనపై కోర్టు స్పందించింది.

Vignesh phogatiya
X

ఫారిస్ ఒలిపింక్స్ రెజ్లింగ్‌లో ఫైనల్ చేరిన తనకు కాంస్యం పతకం ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని ఇండియ ఉమెన్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ చేసిన అభ్యర్థనపై కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ స్పందించింది. అది సాయంత్రం 5.30కు వాయిదా పడింది. ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే, విదుష్పత్ సింఘానియా వినేశ్ తరఫున వాదనలు వినిపించనున్నారు.

కోర్టు తీర్పు కోసం భారతావని ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. 50 కిలోల కంటే అద‌నంగా 100 గ్రాములు ఉంద‌ని నిర్వాహ‌కులు ఆమెపై అన‌ర్ష‌త వేటు వేశారు. వినేశ్‌కు 4 కోట్ల రూపాయల నజరానా ప్రకటనట్లు ప్రభుత్వం వెల్లడించింది. వినేష్‌ను ఛాంపియన్‌గా పరిగణిస్తూ నజరానా ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Vamshi

Vamshi

Writer
    Next Story