నీట్‌ కౌన్సిలింగ్‌పై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ

నీట్‌ కౌన్సిలింగ్‌పై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు మరోసారి నిరాకరించింది. నీట్‌ కౌన్సిలింగ్‌పై ఎన్‌టీఏ కు నోటీసులు ఇచ్చింది.

నీట్‌ కౌన్సిలింగ్‌పై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
X

నీట్‌ కౌన్సిలింగ్‌పై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు మరోసారి నిరాకరించింది. నీట్‌ కౌన్సిలింగ్‌పై నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ)కు నోటీసులు ఇచ్చింది. నీట్‌పై దాఖలైన కొత్త పిటిషన్లను పెండింగ్‌ పిటిషన్లతో కలిపింది. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు జులై 8న విచారణ చేపట్టనున్నది. "పరీక్ష జరిగితే, కౌన్సెలింగ్ కూడా జరుగుతుంది" అని విచారణ సందర్భంగా న్యాయమూర్తులు విక్రమ్ నాథ్. ఎస్‌వీఎన్‌ భట్టిలతో కూడిన వెకేషన్ బెంచ్ పేర్కొన్నది.గ్రేస్ మార్కులు పొందిన 1,563 మంది అభ్యర్థులకు జూన్ 23న తిరిగి నిర్వహించనున్న పరీక్షను నిలిపివేయడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.

Raju

Raju

Writer
    Next Story