మాదాపూర్‌లో రేవ్ పార్టీ కలకలం..20 మంది అరెస్ట్

హైదరాబాద్‌లో రేవ్ పార్టీ కలకలం రేపింది.

Rave party
X

హైదరాబాద్‌లో రేవ్ పార్టీ కలకలం రేపింది. మాదాపూర్‌లోని సైబర్ టవర్స్ వద్ద రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్లు పక్క సమాచారంతో పోలీసులు రైడ్ చేసి పార్టీలో ఉన్న పలువురిని అరెస్ట్ చేశారు. బేగంపేట్‌కు చేందిన నాగరాజు బర్త్‌డే సందర్బంగా రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు సమాచారం. నిందితుల వద్ద నుంచి రూ.1.25 లక్షల విలువైన కొకైన్, ఎండీఎంఎ డగ్స్ర్, మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ పార్టీలో 14 మంది యువకులు ఆరుగురు యువతులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Vamshi

Vamshi

Writer
    Next Story