టాస్ నెగ్గిన లంక..భారత్ బౌలింగ్

శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరిస్‌లో లంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

12
X

శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరిస్‌లో లంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్‌కు తీసుకున్నారు. ఇప్పటికే టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసి మంచి జోరుమీదున్న భారత్ అదే ఊపులో లంకను వన్డేల్లో చిత్తుచేయాలని చూస్తున్నది. మరోవైపు నూతన కెప్టెన్‌ చరిత అసలంక ఆధ్వర్యంలో లంక బరిలోకి దిగనుంది. టీ20 సిరీస్‌ ఓటమికి వన్డేల్లోనైనా ప్రతీకారం తీర్చుకోవాలని లంక పట్టుదలతో ఉంది. టీ20లకు వీడ్కోలు పలికిన సీనియర్ ప్లేయర్లు రోహిత్‌ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి రావడం టీమ్‌ఇండియాకు అదనపు బలం చేరుకున్నది

భారత్‌: రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), శుభ్‌మన్, కోహ్లి, శ్రేయస్, కేఎల్‌ రాహుల్(w), వాషింగ్‌టన్‌ సుందర్‌, శివమ్‌ దూబె, అక్షర్, కుల్‌దీప్, అర్ష్‌దీప్‌ సింగ్‌, మహమ్మద్‌ సిరాజ్‌.

శ్రీలంక: నిశాంక, అవిష్క ఫెర్నాండో, కుశాల్‌ మెండిస్, సమరవిక్రమ, అసలంక, జనిత్‌ లియనాగె, హసరంగ, దునిత్‌, అఖిల ధనంజయ, అసిత ఫెర్నాండో, షిరాజ్‌

Vamshi

Vamshi

Writer
    Next Story