పెరిగిన పుత్తడి, వెండి ధరలు

దేశంలో నిన్న తగ్గిన పుత్తడి, వెండి ధరలు ఇవాళ పుంజుకున్నాయి. ఈ క్రమంలో మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో పెరుగుల కనిపిస్తున్నది.

పెరిగిన పుత్తడి, వెండి ధరలు
X

దేశంలో నిన్నతగ్గిన బంగారం ధరలు ఇవాళ పుంజుకున్నాయి. ఈ క్రమంలో మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో పెరుగుల కనిపిస్తున్నది. దీంతో శుక్రవారం ఉదయం 6.25 గంటల నాటికి హైదరాబాద్‌, విజయవాడ నగరాల్లో స్వచ్ఛమైన 24 క్యారెంట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 500 పెరిగి రూ. 73,100కు చేరుకున్నది. 22 క్యారెట్ల గ్రాముల బంగారం ధరం రూ. 67,010కు చేరింది. ఇక వెండి రేట్లు ఏకంగా కిలోకు రూ. 1500 పెరిగింది.ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ రేటు రూ. 72,250కి చేరుకోగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 67,160కి చేరుకున్నది.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఉన్న గోల్డ్‌, సిల్వర్‌ రేట్లు ఇలా ఉన్నాయి.

బంగారం ధరలు (24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 10 గ్రాములు)

హైదరాబాద్‌లో రూ. రూ. 73,100, రూ. 73,100

ఢిల్లీలో రూ. 72,250, రూ. 67160

ముంబాయిలో రూ. 73,100, రూ, 67,010

కోల్‌కతాలో రూ. 73,100 రూ. 67,010

బెంగళూరులో రూ. 73,100, రూ. 67010

విజయవాడలో రూ. 73,100, రూ 67,010

చెన్నైలో రూ. 73,760, రూ. 67610

ప్రధాన నగరాల్లో సిల్వర్‌ ధరలు (కిలోకు)

ఢిల్లీలో రూ. 93,100

హైదరాబాద్‌లో రూ. 97,600

విజయవాడలో రూ. 97,600

బెంగళూరులో రూ. 90,700

చెన్నైలో రూ. 97, 600

గమనిక: పుత్తడి, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఈ సమాచారం సూచికగా మాత్రమే ఉంటుందని గమనించాలి.

Raju

Raju

Writer
    Next Story