జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్.. చంపాయ్ సోరెన్ రాజీనామా..!

జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి చంపై సోరెన్ రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్ర గవర్నర్‌కు పంపారు. తదుపరి సీఎంగా మాజీ సీఎం హేమంత్ సోరెన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Jarkhand cm
X

జర్ఖండ్ ముఖ్యంత్రి చంపై సోరెన్ రాజీనామా చేశారు. గవర్నర్‌ను కలిసి రిజైన్ లైటర్ ఇచ్చారు. దీంతో హేమంత్ సోరెన్ సీఎంగా మళ్లీ అయ్యేందుకు ఏర్పట్లు జరుగుతున్నాయి. ఐదు నెలల జైలు జీవితం తర్వాత జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకుడు హేమంత్ సోరెన్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయన తిరిగి జార్ఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నాడని మీడియా నివేదికల ప్రకారం ఈరోజు రాంచీలో జరిగిన సమావేశంలో భారత కూటమి ఎమ్మెల్యేలు, నాయకులు ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత నాయకత్వ మార్పుకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జూన్ 28న సోరెన్ జైలు నుంచి విడుదలయ్యారు.

Vamshi

Vamshi

Writer
    Next Story