సెక్రటేరియట్‌ లో ఫ్లడ్‌ కంట్రోల్‌ రూమ్‌

వరద సహాయక చర్యల కోసం ఏర్పాటు

సెక్రటేరియట్‌ లో ఫ్లడ్‌ కంట్రోల్‌ రూమ్‌
X

రాష్ట్రవ్యాప్తంగా కురుస్తోన్న భారీ వర్షాల నేపథ్యంలో వర్షాలు, వరదలపై సమీక్షించేందుకు సెక్రటేరియట్‌ లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి సహాయక చర్యలు అవసరమైనా, అత్యవసర పరిస్థితులు ఏర్పడినా కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 040 - 2345 4088కు ఫోన్‌ చేయాలని సీఎస్‌ శాంతికుమారి సూచించారు.

Next Story