దిగొచ్చిన బంగారం, వెండి ధరలు

నిన్న భారీగా పెరిగిన గోల్డ్‌, సిల్వర్‌ ధరలు నేడు తగ్గుముఖం పట్టాయి.

దిగొచ్చిన బంగారం, వెండి ధరలు
X

బంగారం కొనుగోలుదారులకు నిన్న ధరలు మళ్లీ షాక్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే నేడు తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో ఉదయం 6.25 నిమిషాల వరకు హైదరాబాద్‌, విజయవాడలలో 22 క్యారెట్ల బంగారం ధ 10 గ్రాములకు రూ. 68,590 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 74,830కు చేరుకున్నది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి రేటు రూ. 74,980కు చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 68,740కి చేరుకున్నది. మరోవైపు సిల్వర్‌ ధరలు కూడా తగ్గాయి. కిలోకు ఢిల్లీలో రూ. 94,600 చేరుకున్నాయి.

బంగారం ధరలు (24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 10 గ్రాములు)

ఢిల్లీలో రూ. 74,980, రూ. 68,740

హైదరాబాద్‌లో రూ. 74,830, రూ. 68,590

విజయవాడలో రూ. 74,830, రూ. 68,590

బెంగళూరులో రూ. 74,830, రూ. 68,590

ముంబాయిలో రూ. 74,830, రూ. 68,590

కోల్‌కతాలో రూ. 74,830, రూ. 68, 590

చెన్నైలో రూ. 75,320, రూ. 69,040

ప్రధాన నగరాల్లో సిల్వర్‌ ధరలు (కిలోకు)

ఢిల్లీలో రూ. 94,600

హైదరాబాద్‌లో రూ. 99,100

విజయవాడలో రూ. 99,100

బెంగళూరులో రూ. 94,400

చెన్నైలో రూ. 99,100

గమనిక: పుత్తడి, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఈ సమాచారం సూచికగా మాత్రమే ఉంటుందని గమనించాలి.

Raju

Raju

Writer
    Next Story