మాజీ సీఎం కేసీఆర్‌‌కు వాల్యానాయక్ కుమారుని పెళ్లికి ఆహ్వానం

మాజీ సీఎం కేసీఆర్‌ను ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో గిరిజన కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాల్యానాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు.

మాజీ సీఎం కేసీఆర్‌‌కు వాల్యానాయక్ కుమారుని పెళ్లికి ఆహ్వానం
X

మాజీ సీఎం కేసీఆర్‌ను ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో గిరిజన కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాల్యానాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. కుమారుడు అరుణ్ కుమార్ వివాహ వేడుకాకు రావాల్సిందిగా కుటుంబసభ్యులతో కలిసి కేసీఆర్‌‌‌ను ఆహ్వానిస్తూ పెళ్లి పత్రికను అందించారు. వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించాలని వారు కోరారు

Vamshi

Vamshi

Writer
    Next Story