ఈ నెల 10 న ‘దేవర’ ట్రైలర్ రిలీజ్

దేవర సినిమా ట్రైలర్‌ ఈ నెల 10న విడుదల చేయనున్నట్లు హీరో ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతు తారక్ స్వయంగా వెల్లడించారు.

Devara
X

దేవర సినిమా ట్రైలర్‌ ఈ నెల 10న విడుదల చేయనున్నట్లు హీరో ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతు తారక్ స్వయంగా వెల్లడించారు. సెప్టెంబర్‌ 27న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఎన్టీఆర్, జాన్వీక‌పూర్ జంటగా శివ కొరటాల కాంబినేషన్ నుంచి వస్తున్న మూవీ సెప్టెంబర్‌ 10న ముంబై వేదికగా దేవర ట్రైలర్‌ విడుదల కానుందని తెలుస్తోంది. బాలీవుడ్‌లో భారీ ఈవెంట్‌ ఏర్పాటు చేసి అక్కడ ట్రైలర్‌ను విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారట. కాగా ఒవర్సీస్‌లో అడ్వాన్స్‌ బుక్కింగ్స్‌ దేవర అదరగొడుతుంది. ఈ చిత్రంలో సైఫ్‌ ఆలీఖాన్‌ విలన్‌గా కనిపించనున్నారు. అనిరుధ్‌ సంగీత దర్శకుడు.

Vamshi

Vamshi

Writer
    Next Story