ఎమ్మెల్యేలుగా చంద్రబాబు, పవన్‌ ప్రమాణం

ఏపీ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఎమ్మెల్యేలుగా ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో ప్రమాణం చేశారు.

ఎమ్మెల్యేలుగా చంద్రబాబు, పవన్‌ ప్రమాణం
X

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఎమ్మెల్యేలుగా ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో ప్రమాణం చేశారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణం చేయనున్నారు. రెండేళ్ల తర్వాత సీఎం చంద్రబాబు అసెంబ్లీలో అడుగుపెట్టారు. బాబు అసెంబ్లీ వచ్చే సమయంలో డిప్యూటీ సీఎం పవన్‌ ఆయనను ఆప్యాయంగా ఆలింగం చేసుకుని స్వాగతం పలికారు.

Raju

Raju

Writer
    Next Story