శాసన సభలో జాబ్ క్యాలెండర్ ప్రకటన

తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్ ప్రకటించారు.

DYCM BAHATTI
X

తెలంగాణ శాసన సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్ ప్రకటించారు.ఈ సందర్బంగా టీఎస్పీఎస్సీ‌సి ప్రక్షాళనణని చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వేరే పోగ్రాంలో ఉండటంతో డిప్యూటీ సీఎం జాబ్ క్యాలెండర్ ప్రకటించారు.

Vamshi

Vamshi

Writer
    Next Story