స్వల్పంగా పెరిగిన పసిడి ధర

దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.

స్వల్పంగా పెరిగిన పసిడి ధర
X

దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌, విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 67,800 ఉండగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 73,970 గా ఉన్నది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 74,120 ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధరం 10 గ్రాములకు 67,950గా ఉన్నది. మరోవైపు వెండి ధరలు కూడాకిలోకు 1750 రూపాయలు తగ్గి ఢిల్లీలో రూ.91,500 చేరుకున్నాయి. ఈ క్రమంలోనే గత వారం రోజుల్లో వెండి ధర కిలోకు 4 వేల రూపాయలు తగ్గడం గమనార్హం. వెండి ధర గత ఆదివారం కేజీకి రూ. 95,550 ఉన్నది.

బంగారం ధరలు (24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 10 గ్రాములు)

ఢిల్లీలో రూ. 74,120, రూ. 67,950

హైదరాబాద్‌లో రూ. 73,970, రూ. 67,800

విజయవాడలో రూ. 73,970, రూ. 67,800

బెంగళూరులో రూ. 73,970, రూ. 67,800

ముంబాయిలో రూ. 73,970, రూ. 67,800

కోల్‌కతాలో రూ. 73,970, రూ. 67,800

చెన్నైలో రూ. 74,570, రూ. 68,350

ప్రధాన నగరాల్లో సిల్వర్‌ ధరలు (కిలోకు)

ఢిల్లీలో రూ. 91,500

హైదరాబాద్‌లో రూ. 96,000

విజయవాడలో రూ. 96,000

బెంగళూరులో రూ. 91,650

చెన్నైలో రూ. 96,000

గమనిక: పుత్తడి, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఈ సమాచారం సూచికగా మాత్రమే ఉంటుందని గమనించాలి.

Raju

Raju

Writer
    Next Story