మా కొత్త ప్రయాణం ఇప్పుడే మొదలైంది

ఎడ్ వెస్ట్ విక్ ను పెళ్లాడిన అమీ జాక్సన్

మా కొత్త ప్రయాణం ఇప్పుడే మొదలైంది
X

ప్రముఖ నటి అమీ జాక్సన్ తన ప్రియుడు ఎడ్ వెస్ట్ విక్ ను పెళ్లాడింది. తమ కొత్త ప్రయాణం ఇప్పుడే మొదలైంది అంటూ ఇద్దరు సోషల్ మీడియా ఎకౌంట్లలో పెళ్లి ఫొటోలను పోస్ట్ చేశారు. ఇటలీలో వివాహ బంధంతో వీరిద్దరు ఒక్కటయ్యారు. కొత్త జంటకు అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్తున్నారు.

Next Story