స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

పసిడి కొనుగోలు చేయాలనుకునే వారికి స్వల్ప ఊరట లభించింది. దేశవ్యాప్తంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
X

పసిడి కొనుగోలు చేయాలనుకునే వారికి స్వల్ప ఊరట లభించింది. దేశవ్యాప్తంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. పసిడి, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా చాలా చోట్ల 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,180 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 67,090 పలుకుతున్నది. కిందటి రోజున ఇవే ధరలు 24 క్యారెట్లకు 10 గ్రాముల ధర రూ. 73,180 ఉండగా.. 22 క్యారెట్లకు 10 గ్రాముల ధర 67,100 గా ఉన్నది. పెండ్లిళ్లు, శుభకార్యాలు ప్రారంభమైనందున రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నదని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

బంగారం ధరలు (24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 10 గ్రాములు)

హైదరాబాద్‌లో రూ. 73 300, రూ. 66, 940

విజయవాడలో రూ. 73 300, రూ. 66, 940

విశాఖపట్నం రూ. 73 300, రూ. 66, 940

గుంటూరు రూ. రూ. 73 300, రూ. 66, 940

ఢిల్లీలో రూ. 73,180, రూ. 67,900

బెంగళూరులో రూ. 73,300, రూ. 66, 940

ముంబాయిలో రూ. 73,300, రూ. 66, 940

కోల్‌కతాలో రూ. 75,010, రూ. 65,660

చెన్నైలో రూ. 73,300, రూ. 66,940


గమనిక: పుత్తడి, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఈ సమాచారం సూచికగా మాత్రమే ఉంటుందని గమనించాలి.

Raju

Raju

Writer
    Next Story